మేని ఫెస్టివల్ ను విడుదల చేసిన గీతారెడ్డి పూజిత రెడ్డి

సాక్షిత : గీతారెడ్డి, పూజిత రెడ్డి, ఎన్నికల ప్రచారం వైయస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోష్ కోవూరుమండలం కొత్తూరు హరిజనవాడ, శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం భాగంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నల్లపరెడ్డి గీతారెడ్డి, పూజిత రెడ్డి…

బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన చింతనిప్పు

భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ కు మరియు…

పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.…

పులివెందుల ఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…

తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్ కే మా ఓట్లు…

ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి తిరుపతి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి …స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల…

బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని…

రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ (Chevella BRS candidate Kasani Gnaneshwar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్‌లో…

You cannot copy content of this page