పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.

ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లైంది.. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా…

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం….

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గ…

మంత్రి కాకాణి నీ అవినీతి బాగోతం ఇంకో నాలుగు నెలల్లో లెక్కలతో సహా తేలుస్తాం

నీ అవినీతి సామ్రాజ్యానికి అడ్డు వస్తున్నాడనే కాదా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ చెప్పే కథలు వినేవాళ్లు ఎర్రిపూ.. అయితే హరికథలు ఇంగ్లీషులో చెబుతారు మీ హరికథలను వినేందుకు…

జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత*పటాన్చెరు:గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి…

యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో రాజీనామా

భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మినృసింహ‌స్వామి ఆల‌య ఈవో గీత రాజీనామా చేశారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆమె ఇవాళ రాజీనామా చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌త కొన్నేళ్లుగా ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌ను సేవ‌లం దించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఆమె స్థానంలో ఇంచార్జి ఈవోను…

ఎలక్ట్రికల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని…

తెనాలి నూతన సబ్ కలెక్టర్‌గా ప్రఖార్‌ జైన్‌

తెనాలి సబ్ కలెక్టర్ గా నియమితులైన ప్రఖార్ జైన్ IAS ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు.

నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు”

మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు” “సాక్షిత :నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం…

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE