మంత్రి కాకాణి నీ అవినీతి బాగోతం ఇంకో నాలుగు నెలల్లో లెక్కలతో సహా తేలుస్తాం

Spread the love

నీ అవినీతి సామ్రాజ్యానికి అడ్డు వస్తున్నాడనే కాదా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు

మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ చెప్పే కథలు వినేవాళ్లు ఎర్రిపూ.. అయితే హరికథలు ఇంగ్లీషులో చెబుతారు

మీ హరికథలను వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. మిమ్మల్ని సాగనంపడానికి ఎదురుచూస్తున్నారు

వైఎస్ఆర్సీపీ పార్టీలో మొగోళ్లు లేరు.. మొగోళ్లకి కరువైపోయి చివరకు మొన్న మా అక్క.. చెల్లెలు, అన్నా.. తమ్ముళ్లయినా హిజ్రాలను వాడుకున్నారు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటేనే ఉద్యమాల ధీరుడు, పోరాటాల యోధుడు.. అలాంటి వ్యక్తిపై బురదజల్లే ప్రయత్నాలు మానండి

వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ్ బ్యాచ్ పై నిప్పులు చేరిగిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్

రాజా యాదవ్ కామెంట్స్ :-

మీరు అవినీతి చేయకపోతే దమ్ము, ధైర్యం ఉంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిపి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి

అఖిలపక్ష కమిటీతో పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం గ్రామంలో ఉన్న కేజీఎఫ్ క్వార్జ్ ఫ్యాక్టరీని పరిశీలిద్దాం

అఖిలపక్ష కమిటీ వద్దంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు నిజాయితీ పరులైతే సిబిఐ విచారణ కోరండి

మీరు సిబిఐ విచారణ కూడా కోరలేదంటే మీరు అవినీతి చేసినట్లు.. అవినీతిపరులే..

ఖబర్దార్ మా నాయకుడి పై మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ గుడ్డ కాల్చి పైన విసిరి వేద్దాం.. అవాకులు చవాకులు పేల్చుతామంటే చూస్తూ ఊరుకోం

మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ చేసిన అవినీతి మా నాయకుడు సోమిరెడ్డి మీద నెట్టడం సరికాదు

కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టతుంటే మా నాయకుడు పోరాటాలు చేయడం తప్పా

అవినీతి క్వార్జ్ తవ్వకాలను ఆపండి.. అనుమతులు ఉంటే చూపించండి… అంతేతప్ప హరికథలు చెప్పడం మానండి

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.. మిమ్మల్ని సాగనంపేందుకు… ఇంకో మూడు నెలల్లోనే మీరు ఇంటికి వెళ్లడం ఖాయం

మా నాయకుడు శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే.. చెయ్యనివ్వకుండా అక్కడినుండి పంపించి వేయాలనే కుట్రలో భాగంగా రౌడీ మూకలను,గూండాలను పంపితే ,పసుపు సైనికులు ఏకమై అడ్డుకున్నారు

అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్న కాకాణి అండ్ బ్యాచ్ పోలీసుల సహకారంతో మొగోళ్లు లేని వైయస్ఆర్సీపీ పార్టీలో హిజ్రాలను తీసుకుని వచ్చి సత్యగ్రహ దీక్షను అడ్డుకోవాలని చూశారు

వాళ్లు అక్కడకు వచ్చే వరకు అక్కడ ఏం జరుగుతుందో పాపం వాళ్లకి తెలియదు.. అక్కడ పరిస్థితి గమనించి.. అవినీతిపై పోరాడుతున్నది సోమిరెడ్డి అని తెలుసుకొని మా నాయకుడిని ఆశీర్వదించి వెళ్లిపోయారు

కేజీఎఫ్ క్వార్జ్ ఫ్యాక్టరీ చేసిన తవ్వకాలను మా నాయకుడు పరిశీలిస్తుండగా అక్కడి గిరిజనులు వచ్చి వారు పడుతున్న ఆవేదనను చెప్పుకుని వాపోయారు.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నామని.. వారికి మద్దతుగా, మంత్రి కాకాణి అవినీతి సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకే సత్యగ్రహ దీక్షకు మా నాయకుడు పూనుకున్నాడు

మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ కు అక్రమ సంపాదన పోవడంతో, అవినీతి బయటపడి పోతుందన్న భయంతోనే సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మా నాయకుడిని ఎలా అయినా అక్కడి నుండి పంపించి వేయాలని అనేక కుట్రలు చేశారు

కుట్ర, కుతంత్రాలతో మా నాయకుడిని అర్ధరాత్రి బలవంతంగా దీక్ష శిబిరం నుండి పోలీస్ వాహనంలో తీసుకెళ్లడం జరిగింది

అవినీతి, అక్రమాలకు అలవాటు పడిపోయినా మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ మా నాయకుడు సోమిరెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.. మీ హరికథలు ఆపండి అంతా ప్రజలకు తెలుసు

ఆనాటి సారా ఉద్యమం నుండి.. హై టెన్షన్ టవర్స్, జన్కో ప్రైవేటీకరణ, రైతుల మద్దతు ధర కోసం పోరాటం, సిలికా, ఇసుక, ఎర్ర మట్టి, బూడిద, కొండలు, చెరువులు మొదలుకొని క్వార్జ్ అక్రమ తవ్వకాలపై పోరాటాలు చేసినటువంటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ మీ నాటకాలు, హరికథలను ఆపండి.. మీ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు

ఇదంతా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజానీకానికి తెలియదా, అంతా తెలుసు.. కాకాని నీ కాకి కథలు నీ బ్యాచ్ చేత చెప్పించడం మానుకో

ఈ కార్యక్రమంలో దాసి చక్రధర్, యకాల రవి, ఆకుల రమణయ్య, మంద రమణయ్య, ఆస్తోటి నాగరాజు, కూరపాటి మస్తానయ్య, కడివేటి శేషయ్య, ఆత్మకూరు ఆది, నలబాలపు వెంకటాద్రి, బీ అంథోని, తూమ్మతాటి తిరుపాలు, వెందోటి వెంకటేశ్వర్లు, దాసరి వెంకయ్య, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page