VRP క్రియేషన్స్ ప్రొడక్షన్ చిత్రం తార

ఘనంగా ప్రారంభమైన వి.ఆర్.పి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4  చిత్రం “తార” ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో…

“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్

“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!! “ఆదిపురుష్” టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్ కి మీడియాలో అనూహ్య స్పందన. రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై…

యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’

యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల!! నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా కొత్తచిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి…

‘సర్దార్’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్.. దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న…

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నుండి టైటిల్ సాంగ్  

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్  నుండి టైటిల్ సాంగ్  వీడియో విడుదల యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, ట్యాలెంటడ్ డైరెక్టర్  మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్…

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో

సుమన్ హీరోగా శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో ‘మహరాజు’ శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం.. విజయదశమిని పురస్కరించుకుని.. హైదరాబాద్ సినీ సర్కార్‌ ఆఫీస్‌లో స్ర్కిప్ట్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సీనియర్…

గాడ్ఫాదర్ బ్లాక్బస్టర్ విజయం నా ‘హిట్’

గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయం నా ‘హిట్’ సెంటిమెంట్ ని కొనసాగించింది: మెగాస్టార్ కి ఫ్యాన్ బాయ్ గానే మ్యూజిక్ చేశా : ఎస్.ఎస్. తమన్ ఇంటర్వ్యూ భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి…

 మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన  మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న…

ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ టీజర్ విడుదల

దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ టీజర్ విడుదల వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు…

లక్ష్ చదలవాడ ‘ధీర’  ప్రీ లుక్ విడుదల

విజయ దశమి సందర్భంగా లక్ష్ చదలవాడ ‘ధీర’  ప్రీ లుక్ విడుదల భిన్న జానర్లు, కొత్త కథలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు అయితే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు హీరో…

ధమాకా మాస్ క్రాకర్ అక్టోబర్ 21న విడుదల

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “ధమాకా” మాస్ క్రాకర్ (టీజర్) అక్టోబర్ 21న విడుదల మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ పాజిటివ్ వైబ్స్ తో…

సంయుక్త నిర్మాణంలో రెండు చిత్రాల ప్రకటన

డి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్ , పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రెండు చిత్రాల ప్రకటన డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ గత కొన్ని దశాబ్దాలుగా ఫిల్మ్ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ బిజినెస్‌లో…

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ &…

నంబర్ 1 నూతన చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

కె విజయ భాస్కర్, గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నూతన చిత్రం గ్రాండ్ గా ప్రారంభం స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు…

‘జిన్నా’ అంటే లోడ్ చేసిన గన్ను…

‘జిన్నా’ అంటే లోడ్ చేసిన గన్ను… టచ్ చేస్తే దీపావళే…ఎంట‌ర్‌టైనింగ్, ఎంగేజింగ్‌గా విష్ణు మంచు ‘జిన్నా’ ట్రైలర్ భాయ్…జిన్నా భాయ్…జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు!లోడ్ చేసిన గన్ను! జిన్నా భాయ్‌ను టచ్ చేస్తే దీపావళే!! జిన్నా దీపావళి…

‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదల

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదలకన్నడ పవర్ స్టార్ లేట్. పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతని మునుపటి చిత్రం “యువరత్న” కన్నడ మరియు తెలుగు రెండింటిలోనూ విడుదలైంది.…

‘చెంచల’ టైటిల్ లోగో విడుదల

విజయ దశమి సందర్భంగా ‘చెంచల’ టైటిల్ లోగో విడుదల యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాల్లో ఎంతో రియాల్టీ ఉంటుంది. జనాలు కూడా కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. మంచి చిత్రాలను అందిస్తూ శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ టాలీవుడ్‌లో తనకంటూ…

లచ్చిమి పాట విడుదల

అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, జీ స్టూడియోస్, హాస్య మూవీస్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి లచ్చిమి పాట విడుదల వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా  ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్…

‘ప్రిన్స్’ అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు,…

‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల

సంతోష్ శోభన్, నందిని రెడ్డి, స్వప్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్, నందిని రెడ్డి , స్వప్న సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ కోసం జతకట్టారు. టైటిల్…

“జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో “జెట్టి”, ఈ నెల 28న రిలీజ్ నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”.తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  వర్ధిన్ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ…

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు…

ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్  

ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఆడియన్స్ చాలా కొత్తదనం ఫీలౌతారు: కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు ది ఘోస్ట్ లో  తమహగనే వెపన్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంది. దిని వెనుక కథ వుందా ? తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుంది, ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం. (నవ్వుతూ) ది ఘోస్ట్ పై చాలా ఇష్టం చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.. అంత పెరగడానికి కారణం ? ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది.  ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.  ది  ఘోస్ట్ ని శివతో పోల్చడానికి కారణం ? నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించింది. ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడ వేగ లో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం. ట్రైలర్ లో అన్ని రోమాన్స్ , సాంగ్స్ , యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు ? ఇన్ని ఎలిమెంట్స్ తో కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? ఇందులో వున్న బ్యూటీ అదే. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి.హీరోయిన్ పాత్ర కూడా చాలా పరిణితితో వుంటుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా వుంటుంది. ప్రమోషన్స్ ని చాలా ఇష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది ? సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఒక సినిమా చేసిన తర్వాత ఇదీ మా సినిమా అని చెప్పుకోవడం అందరికీ అవసరం. సినిమా విడుదలైన తర్వాత అంతా ఇంక ప్రేక్షకుల చేతుల్లో వుంటుంది. మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ? మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్ళీ వస్తుందా ? తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. ది ఘోస్ట్ నటీనటులు కొత్త వారు కనిపిస్తున్నారు కదా ? పాత్రలకు తగ్గట్టె నటీనటులు ఎంపిక చేశాం. కొత్త విజువల్ కనపడాలని ప్రయత్నం చేశాం. మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా ? ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్ర లో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ది ఘోస్ట్ టెక్నికల్ టీం గురించి చెప్పండి ? అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ వున్న చిత్రమిది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారు. శివలో సౌండ్ డిజైన్ గురించి ఎంతలా మాట్లాడుకున్నారో ది ఘోస్ట్ టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా అంత గొప్పగా మాట్లాడుకుంటారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. కొత్తగా చేయబోయే సినిమాలు ? రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.…

నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”

నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”కావడం నాకు గర్వకారణం!! డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి ప్రి ప్రొడక్షన్ పనుల్లో రెండో చిత్రం

“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను

“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను బిగ్ హిట్ చేసిన ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు .. నిర్మాత జింకా శ్రీనివాసులు లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు…

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’ -హీరో బెల్లంకొండ గణేష్   ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా…

గాడ్ ఫాదర్ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం

‘గాడ్ ఫాదర్’ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం.. లూసిఫర్ లో లేని పది సర్ ప్రైజ్ లు గాడ్ ఫాదర్ లో వుంటాయి : దర్శకుడు మోహన్ రాజా ఇంటర్వ్యూ భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్…

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్ – నేచురల్ స్టార్ నాని ‘దసరా’ నుండి ఫస్ట్ సింగిల్‌ ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్…

చ‌రణ్ యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ రొరి మూవి

చ‌రణ్ రొరి యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ స్పెక్టాక్యుల‌ర్ రొరి మూవి టీజ‌ర్ విడుద‌ల‌ భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమా తో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్ గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ…

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!!

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!! ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయిఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE