హైదరాబాద్ లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు

హైదరాబాద్ లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు మరియు కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొoడ రాజయ్య

హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం కెనడా కు వెళ్లిన హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించింది.హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల…

మంత్రి పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లో కలిసిన శ్రీ వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు

మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి ఆహ్వానంహుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి తేది : 16 – 2 – 2024 శుక్రవారం రోజున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ…
Whatsapp Image 2024 01 30 At 3.13.24 Pm

హైదరాబాద్‌, నిజాంపేట్ : బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు

హైదరాబాద్‌, నిజాంపేట్ : బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందికి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టారు.  బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన ఈ మోసంతో సంబంధమున్న ఇద్దర్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు.…
Whatsapp Image 2024 01 23 At 2.41.45 Pm

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర రూట్.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 1.5కి.మీ మెట్రో నిర్మాణం.. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పొడిగింపు.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ వరకు 29 కి.మీ మేర…
Whatsapp Image 2024 01 22 At 10.42.26 Am

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…
Whatsapp Image 2024 01 17 At 5.34.10 Pm

అయోధ్య రామునికి భారీ లడ్డూను తయారు చేసిన హైదరాబాద్ వాసి

అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన నుంచి ప్రేమ…

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

హైదరాబాద్‌: దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఒకటి. విద్యా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగం పేటలోని హెచ్‌పీఎస్‌ 2023నాటికి వందేళ్లకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది పొడువునా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమి తులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మధ్యా హ్నం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి…

హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే

హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సాక్షిత ; 130-సుభాష్ నగర్ డివిజన్ లోని ఫాక్స్ సాగర్ వద్ద గల రాధాకృష్ణ దేవాలయంలో ఒడియా అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన…

You cannot copy content of this page