సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్ సలీం మిత్రుడు హైకోర్టు లాయర్ శ్రీనివాస్ ను కలిశారు నిన్నటి నుంచి…

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.. బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ…

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం -సీఎం జగన్

ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు..

లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు ఇచ్చిన ఈడీ

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ”సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు…

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను…

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ సమీక్ష..

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసమణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ…

కాళేశ్వరం అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్

విజిలెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులు, న్యాయ విచారణ,పెండింగ్ పనులపై చర్చ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం…

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు,…

బంగారు భవిష్యత్తు కోసమే సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

బంగారు భవిష్యత్తు కోసమే సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మునగోడు హైస్కూల్ లో ట్యాబ్ ల పంపిణీ బాలల బంగారు భవిష్యత్తు బాగుండాలనే సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన విద్య అందిస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.…

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ : విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌తో ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలపై చర్చ సమగ్ర శిక్ష పథకంపైన సమీక్ష చేయనున్నారు.. ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని||

మాజీ డీఎస్పీ నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.తిరిగి…

ఘనంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఇబ్రహీంపట్నం వీటి పిఎస్ మోదుగ మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 21 12 23 న ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఎన్ టి టి పి ఎస్ ప్రధాన గేటు వద్ద వైయస్సార్…

నేడు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మ‌ధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది. కీలక రాష్ట్రాల్లో సీట్ల పంప కాలపైనా…

అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు..

అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్‌.. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్టు…

సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా…

ప్రతి ఇంటికి సీఎం కానుక – ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ!

వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలును పెంపొందించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా…

నళినికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి.. పోలీస్ శాఖను ఆదేశించిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని కి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇవ్వడానికి ఇబ్బందేంటని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు.…

సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు

సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన లబ్దిదారులు మాస్టర్ ప్రవీన్ C/o లక్ష్మన్నకి చికిత్స నిమిత్తం…

సీఎం ఏరియల్‌ సర్వే.

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ ఏరియల్‌ సర్వే…. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో సీఎం ఏరియల్‌ సర్వే….

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమి తులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మధ్యా హ్నం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి…

ఛత్తీస్‌గఢ్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన…

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి

జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది – సీఎం జగన్

నేడు అందిస్తున్న సాయంతో కలిపి “వైయస్సార్ లా నేస్తం” ద్వారా ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.49.51 కోట్లు జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది –…

ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE