మెదక్ లో సీఎం పర్యటన

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్.. సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్.., రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరి…

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

14వతేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు-మాజీ మంత్రి పేర్ని నాని

గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్ *సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని. పేర్ని నాని కామెంట్స్ *ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు. *నియోజకవర్గంలోని జొన్నపాడులో…

You cannot copy content of this page