నాగ శౌర్య, ఎస్ఎస్ అరుణాచలం, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రానికి సంగీతం అందించనున్న హారిస్ జయరాజ్, డీవోపీగా వెట్రి పళనిసామి

Naga Shaurya, SS Arunachalam, Vaishnavi Films #NS24 Music by Harris Jayaraj, Vetri Palanisamy as DOP నాగ శౌర్య, ఎస్ఎస్ అరుణాచలం, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రానికి సంగీతం అందించనున్న హారిస్ జయరాజ్, డీవోపీగా వెట్రి పళనిసామి ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్  ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు. తారాగణం: నాగశౌర్య సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత,  భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్…

డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా హలో మీరా ట్రైలర్ రిలీజ్ 

Hello Meera trailer release by dynamic director VV Vinayak డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా హలో మీరా ట్రైలర్ రిలీజ్  సింగిల్ క్యారెక్టర్‌తో ఓ డిఫరెంట్ మూవీ రూపొందించి తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే సంకల్పంతో…

”లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ నేను గర్వపడే సినిమా..

“Like Share & Subscribe” is a movie I am proud of.. ”లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ నేను గర్వపడే సినిమా..ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు : హీరో సంతోష్ శోభన్ ఇంటర్వ్యూ…

జెట్టి సినిమా లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి.. దర్శకుడు మలినేని గోపిచంద్

Some of the visuals in the film Jetty surprised me.. Director Malineni Gopichand జెట్టి సినిమా లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి.. దర్శకుడు మలినేని గోపిచంద్ వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే…

పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్

Pathan is not just a movie.. it is an emotion : Siddharth Anand పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్…

ఊర్వశివో రాక్షసివో” కుటుంబం మొత్తం చూసే సినిమా- అను ఇమ్మాన్యుయేల్‌*

Urvashivo Rakshasivo” is a movie for the whole family – Anu Emmanuel* “ఊర్వశివో రాక్షసివో” కుటుంబం మొత్తం చూసే సినిమా- అను ఇమ్మాన్యుయేల్‌* ‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి…

‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది

‘Banaras‘ is a story with universal reach.. gives a new experience to the audience ‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: బనారస్ దర్శకుడు జయతీర్థ ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా’వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్‌’ సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్  జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు.  ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్  కి చాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. ‘బనారస్‌’ ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? ‘బనారస్‌’ కేవలం  టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను.  ‘బనారస్‌’ షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,…

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ – నవంబర్ 4న సినిమా గ్రాండ్ గా విడుదల

Niharika Entertainments Like Share & Subscribe Release Date Announcement Press Meet – Movie Grand Release on 4th November సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్…

ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే ‘నిన్నే చూస్తు’ సినిమా అందరికీ నచ్చుతుంది

Everyone likes the movie ‘Ninne Verhu’ which says that love never fails as long as there are loving people and hearts ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే…

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం Cyberabad CP meeting with movie theater owners in Cyberabad ప్రజల భద్రతే ముఖ్యం: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లైసెన్సులు, భద్రత ప్రమాణాలు తప్పక కలిగి ఉండాలి:…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE