వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో…

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.…

సంక్షేమం అభివృద్ధి కావాలంటే వైఎస్సార్ పార్టీని గెలిపించండి మల్లవరపు చిరంజీవి

మే 13 న జరిగే సర్వత్రిక ఎన్నికలలో భాగంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున కోవూరు మండలం 8వ వార్డు చుండిగుంట దళితవాడ లో ప్రచారం నిర్వహించినెల్లూరు పార్లిమెంట్ అభ్యర్థివేణుంబాక విజయ సాయి రెడ్డి ని కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా నల్లపరెడ్డి…

వైఎస్సార్ సీపీలో చేరిన పాత ఇస్లాంపేట ముస్లిం సోదరులు

కర్లపాలెం పంచాయతీ పాత ఇస్లాంపేట గ్రామానికి చెందిన సుమారు 17 మంది ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కోన రఘుపతి సమక్షంలో ఆయన నివాసంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో…

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

నాన్న వైఎస్సార్ పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడు: వైఎస్ షర్మిల

వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదన్న షర్మిల ఐదేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశాడని మండిపాటు నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నాడని విమర్శ

‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా

వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి. ఎన్నికల్లో…

సామాజిక సాధికారత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల…

రంగస్థల సమాజాలకు వైఎస్సార్ రంగస్థల పురస్కారం

రంగస్థల సమాజాలు,పరిషత్ లను ప్రోత్సహించేందుకు రూ.5.00 లక్షల నగదు బహుమతి•నాటక రంగ కళాకారులకు అందజేసే ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారం కొనసాగుతుంది•నంది నాటక అవార్డుల తుది ప్రదర్శనకు 38 నాటకాలు, నాటికల ఎంపిక•నవంబరు చివర్లో తుది ఎంపికను గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE