ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయం..

ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం..జిల్లాకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్‌ అధికారికి బాధ్యతలు..ప్రజా దర్బార్‌కి రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి.. ఇవాళ సీఎం రేవంత్ సచివాలయం…

ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎల్ బి స్టేడియంలో మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు.. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ…

జిల్లా కలెక్టర్లు,అధికారులు రైతులకు అండగా నిలవండి: రేవంత్ రెడ్డి

తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం…

రేవంత్‌ ప్రమాణస్వీకారం.. కేసీఆర్‌, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది..…

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం.. రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్న గవర్నర్ తమిళిసై.. ఎల్బీ స్టేడియానికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ.. ప్రమాణస్వీకార ఏర్పాట్లు, భద్రతను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాస్పష్టం చేసిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ ప్రక‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రక‌టించారు. భారీ విజ‌యాన్ని అందించిన తెలంగాణ ప్రజ‌ల‌కు ఆయ‌న…

ముగిసిన సీఎల్పీ భేటీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్:కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. సిఎల్పీ నేత ఎంపికను ఏఐసిసికి అప్పగిస్తూ సిఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఖమ్మం ఎమ్మెల్యే, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. మరికాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్…

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర గవర్నర్ ని కలిసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివ కుమార్, మాణిక్…

రైతుబంధుకు బ్రేక్.. రేవంత్ రెడ్డి స్పందన ఇదే

రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై రేవంత్ స్పందించారు. ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. మిగతా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదు. హరీశ్ వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE