గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందన్న మంత్రి.. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందన్న మంత్రి.. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.
హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…
ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన… ఈ నెల 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు…
లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ప్రవాస భారతీయులు, వెల్వడం ప్రముఖులు లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎలక్షన్ సమయంలో ప్రచారంలో భాగంగా మన మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తో పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి
మహిళలకు బీ.ఆర్.ఎస్ నాయకులు చీరలు పంపిణీ చేశారు. శనివారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీకి చెందిన సిద్ధి వినాయక కమిటీ సభ్యులు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి కోడలు ప్రత్యూష రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.…
గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.. వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా…
విజిలెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులు, న్యాయ విచారణ,పెండింగ్ పనులపై చర్చ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష