Amaravati farmers attempt to meet Jagan

Amaravati farmers attempt to meet Jagan

Amaravati farmers attempt to meet Jagan జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం.AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకుతాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులుప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు,పూల బొకేలతో వచ్చిన వారిని జగన్…
దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌ రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన…
మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నం

మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నం

https://youtu.be/BqQHjkuM4bc గుంటూరు జిల్లామంగళగిరిమంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నంషట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలుపోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో పారిపోయిన దొంగలుకేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులుమంగళగిరి నగరంలోని HDFC బ్యాంకులో…
డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి…