మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నం

Spread the love
గుంటూరు జిల్లా
మంగళగిరి
మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నం
షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు
పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో పారిపోయిన దొంగలు
కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు
మంగళగిరి నగరంలోని HDFC బ్యాంకులో చోరికి దొంగలు యత్నించారు
ఈరోజు తెల్లవారుజాము 3: 40 నిమిషాల సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకు షట్టర్ తాళం పగలగొట్టి బ్యాంకు లోపలకు ప్రవేశించారు
పోలీస్ బీట్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం సైరన్ వినబడటంతో భయంతో దొంగలు పారిపోయారు
చోరీ యత్నంకు సంబందించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి
మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Related Posts

You cannot copy content of this page