8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

హైదరాబాద్:తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమి స్తున్నట్లు ఆయన…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
Whatsapp Image 2024 01 30 At 1.40.38 Pm

శ్రీకాకుళం జిల్లాలో 40 మంది ఎస్ఐ లకు బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…
Whatsapp Image 2024 01 29 At 7.01.31 Pm

విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్ల తొలగింపు

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు…
Whatsapp Image 2024 01 24 At 4.33.56 Pm

బడ్జెట్‌ సమావేశాలకు ముందు 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో పార్లమెంట్‌లో భద్రత

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టనున్నారు. 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ…
Whatsapp Image 2024 01 23 At 10.45.17 Am

‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా

వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి. ఎన్నికల్లో…
Whatsapp Image 2024 01 23 At 1.52.31 Pm

మిజోరాం లో సైనిక విమానానికి ప్రమాదం: 8 మంది గాయాలు

మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం ఉద‌యం 10:19 గంట‌ల‌కు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మ‌య‌న్మార్ సిబ్బంది గాయ‌ప‌డ్డారు.…
Whatsapp Image 2024 01 22 At 10.37.16 Am

కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక అయోధ్య రామ మందిరం

కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఎల్లమ్మబండలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి…

You cannot copy content of this page