వైకాపా చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు: భువనేశ్వరి

కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.. వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నిజం గెలవాలి’…

స్వయంగా వడ్డించిన భువనేశ్వరితన మనువడి పుట్టిన రోజు సందర్భంగా భువనేశ్వరి స్వయంగా వడ్డించారు.

వారు తిరుమల అన్నప్రసాద సత్రానికి రూ. 38 లక్షలను విరాళంగా అందించారు

శ్రీవారిని దర్శించుకున్న లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి ఇతర కుటుంబసభ్యులు

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి.. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఈనెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటన.

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి.. నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి 35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక..

నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు…

13న శ్రీ సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి…

కంచికచర్ల చేరుకున్న భువనేశ్వరి

దేనినేని చంద్రశేఖర్ కు నివాళులు అర్పించిన భువనేశ్వరి.

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి

యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…

You cannot copy content of this page