శ్రీ సాయి ఆశ్రిత్ ను శాలవతో సత్కరించి ,పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

పిన్న వయసులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమంటే ఇదే . మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే 40 వ ర్యాంక్ సాధించి IAS కు ఎంపికైన వరంగల్…

క్రైస్తవుల తో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా నుండి కూకట్పల్లి మెట్రో పార్క్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

నిత్యావసర సరుకులను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించి, నిత్యావసర సరుకులను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని…

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై వ్యతిరేక భావన ఉండేదని, దానిని తొలగించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పెద్దపాడులో ఆయన క్యాంపు కార్యాలయంలో…

లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మియాపూర్ డివిజన్ పరిధిలోని బస్ డిపో వద్ద మయూరి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా…

విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది.

విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. -జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విద్యా, వైద్యం పై రాష్ట్ర…

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE