TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…
Whatsapp Image 2024 01 31 At 12.50.17 Pm

ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్న

ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కమిట్ అయి ఉన్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. గండేపల్లి – గొట్టుముక్కల గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం…
Whatsapp Image 2024 01 30 At 3.22.54 Pm

తన స్వగృహంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం… -ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని… గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను…
Whatsapp Image 2024 01 20 At 1.29.10 Pm

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉండబోతుంది

ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క జిల్లాలో గోదావరి బెల్టు తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత…
Whatsapp Image 2024 01 19 At 11.59.39 Am

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి,రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…
Whatsapp Image 2024 01 19 At 12.16.11 Pm

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

ప్రజా పాలనతో ప్రజల ముందుకు ప్రభుత్వం..

అర్హులందరూ పథకాలు వినియోగించుకోవాలి…*నీలం మధు ముదిరాజ్చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు వచ్చి…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకి వస్తున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన ప్రజల మనిషి రాజన్న

తెలంగాణ రాష్ట్ర ఆర్&బి మరియు సినిమాటోగ్రఫి మంత్రిబాధ్యతలు స్వీకరించిమొదటిసారిగా జిల్లాకు విచ్చేయుచున్న సందర్భముగాకోమటిరెడ్డి వెంకటరెడ్డి* కి స్వాగతం పలికారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు అనంతరం ఆందోల్ మైసమ్మ దేవాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిచౌటుప్పల పట్టణ కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో…

కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలోకల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ MRO ఎస్ హరిక్రిష్ణ,RI సుధాకర్ రావు,వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్…
Whatsapp Image 2023 12 04 At 1.17.38 Pm

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజల మనిషి రాజన్న దంపతులు

మునుగోడు నియోజకవర్గం ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు అంటూ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతారని, ఇప్పుడు…

You cannot copy content of this page