dharani ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో వేగం పెంచాలి

dharani ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలిలంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు దూరంగా ఉండాలి – జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్సాక్షిత వనపర్తి . dharani దరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలని రోజుకు కనీసం…

జిల్లాలో పెండింగ్ ధరణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించండి

Prompt resolution of pending Dharani applications in the district – జిల్లాలో పెండింగ్ ధరణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించండి – సి.సి.ఎల్.ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిది : జిల్లాలో పెండింగ్ ధరణి…

ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ..

తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపై చర్చ.. ధరణి వెబ్‌సైట్‌ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం.. ధరణి అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం.

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు. అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

ధరణి రిపేరు షురూ!

సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్‌ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్‌బుక్‌ల కోసం యాజమానుల నిరీక్షణ : ధరణి…

ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆ వరద నీరంతా క్లియర్ అయ్యి యదా…

ధరణి నగర్ లో పాదయాత్ర యాత్ర చేసి సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోనిలో ధరణి నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ ధరణి నగర్ లో…

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటల వి.హనుమంతరావు

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్.. ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది ORR సమీపం లో ఆనాడు పేదవారికి…

ధరణి నగర్ లో గల మసీదు లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమం

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ లో గల మసీదు లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముస్లిం సోదరి సోదరమణులకు బట్టలను పంపిణి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE