మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది
బాపట్ల పట్టణం అభివృద్ధి లో భాగంగా భావన్నారాయణ స్వామి గుడి ఎదురు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది. రోడ్లు విస్తరణ అయిన తర్వాత తొలగించిన విగ్రహాలను మరల తిరిగి ప్రతిష్టించటం జరుగుతుంది కానీ మహాత్మా గాంధీ విగ్రహం…