సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు.

ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన..ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన…

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

బెనోని:ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న…

తుది ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి.

నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్*తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులకు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ రాజకీయ పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ…

శ్రీనివాస సేతు తుది దశ పనులు పూర్తి చేయండి – ఎమ్మెల్యే భూమన

శ్రీనివాససేతు పనులను పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత : *తిరుపతి శ్రీనివాస సేతు తుది దశ పనులను వేగవంతం చేయాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద రైల్వే వంతెనపై…

తుది మెరుగులు దిద్దుకుంటున్న స్కేటింగ్ రింక్ మరియు స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలు

పనులను అధికారులలో కలసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే… రాష్ట్ర వార్త .మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ పంప్ హౌస్ ప్రాంగణంలో స్కేటింగ్ రింక్ మరియు స్విమ్మింగ్ ఫూల్ ల నిర్మాణాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్…

పూనమ్ అనే పోలీస్ జాగిలం(కుక్క) శుక్రవారం తుది శ్వాస విడిచింది

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: 2010వ సంవత్సరం నుంచి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పూనమ్ అనే పోలీస్ జాగిలం తుది శ్వాస విడిచింది. 13 ఏళ్ల పూనమ్ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక…

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు -21 పరీక్షా కేంద్రాలలో 12,156 మంది అభ్యర్థులు -పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…

డిగ్రి విద్యార్ది అనుషా హత్య కేసులో కోర్టు తుది తీర్పు

పల్నాడు జిల్లా :నరసరావుపేట డిగ్రి విద్యార్ది అనుషా హత్య కేసులో కోర్టు తుది తీర్పు… నిందితుడు విష్ణువర్దన్ రెడ్డి కు జీవితకాల జైలు శిక్ష విదింపు… 2021ఫిబ్రవరి 21 న నరసరావుపేట లో విద్యార్థి అనుషాను గొంతు కోసి చంపిన విష్ణువర్దన్…

చిత్రీకరణ తుది దశలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం

చిత్రీకరణ తుది దశలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుద‌లైన బింబిసార చిత్రంతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను…

You cannot copy content of this page