తుది మెరుగులు దిద్దుకుంటున్న స్కేటింగ్ రింక్ మరియు స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలు

Spread the love

పనులను అధికారులలో కలసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే…

రాష్ట్ర వార్త .మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ పంప్ హౌస్ ప్రాంగణంలో స్కేటింగ్ రింక్ మరియు స్విమ్మింగ్ ఫూల్ ల నిర్మాణాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి.

ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే స్కేటింగ్ రింక్ నిర్మాణ పనుల్లో భాగంగా స్కేటింగ్ ఫ్లోర్ పాలిషింగ్ చేస్తున్నారు.

మరి కొద్ది రోజుల్లోనే నగర వాసులకు స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్ లు అందుబాటులోకి రానున్నాయి.

ఆహ్లాదకర వాతావరణంలో క్రీడాకారులతో పాటూ వారితో పాటు వచ్చిన తల్లితండ్రులు మరియు ఇతరులు ప్రశాంతమైన వాతావరణంలో కుర్చునెలా తగిన ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.

Related Posts

You cannot copy content of this page