ఎమ్మెల్యే కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం…!
గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేని కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి. నీ కథలు అందరికీ తెలుసు.. పిచ్చి మాటలు ఆపు. నీపైన వేసే సిట్ విచారణకు సిద్దంగా ఉండు. వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారు…