ఎమ్మెల్యే కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం…!

Spread the love

గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేని కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి.

నీ కథలు అందరికీ తెలుసు.. పిచ్చి మాటలు ఆపు.

నీపైన వేసే సిట్ విచారణకు సిద్దంగా ఉండు.

వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారు

25 ఎకరాలను కొనుగోలు చేసి 40ఎకరాలను ఆక్రమించుకున్నారు.

గుర్రాలకోట పక్కన ఉన్న రైతులను కేతిరెడ్డి బెదిరించారు.

NOCలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‍ను దూషించావు.

నియోజకవర్గం నుంచి అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నావు.

ఎమ్మెల్యే కాకముందు దొంగనోట్లు.. అయ్యాక భూముల దొంగ కేతిరెడ్డి.

కేతిరెడ్డి వేసే వెంచర్లనీ వాగులు ఆక్రమించి వేసినవే. టీడీపీతో పెట్టుకోవద్దు.. నీ చరిత్ర బయట పెడుతాం : టీడీపీ నేత పరిటాల శ్రీరామ్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page