వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…

వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కేసు విచారణలో వేధిస్తున్నారంటూ కొన్నేళ్ల క్రితం వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల…

స్కిల్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట ..

అమరావతి : స్కిల్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…

వినియోగదారులకు పెద్ద ఊరట.. మరింత దిగిరానున్న వంటనూనె ధరలు!

వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు. చాలా రోజులుగా ఎడిబుల్ ఆయిల్ విషయంలో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు.కానీ ఆహార ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక ఇతర వస్తువుల అధిక…

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

నాలుగు వారాల వరకు మాత్రమే స్టే గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.…

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట సాక్షిత న్యూఢిల్లీ:వనమా వెంకటేశ్వరావు కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE