విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్: ఎన్నికల వేళ వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లారు. కొడుకు, కూతురు ప్రచార ఒత్తిడితట్టుకోలేకే ఆమె అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 27న సీఎం జగన్ చేపట్టిన సిద్దం బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఆమెఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే షర్మిల…

దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా?

దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాదరక్షలు ధరించి నివాళులర్పించిన దేవినేని. దేవినేని ఉమాను చూస్తే గురివింద గింజ సామెత గుర్తు వస్తోంది. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.…

మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..!

మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..! పొంగులేటిని వారి అనుచరులను విమర్శించే స్థాయి ఉందా మీకు…?రోడ్లకు ప్యాచ్లు వేయడాన్ని కూడా అభివృద్ధి అంటారా మంత్రి …!డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కృష్ణచైతన్యకు మాట్లాడే అర్హత లేదుమీ…

You cannot copy content of this page