ఆన్ లైన్ ధరఖాస్తు గడువు పొడగించాలి – మేడి హరికృష్ణ

చిట్యాల సాక్షిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి వృత్తిదారుల ఆన్ లైన్ ధరఖాస్తు గడువుని పొడగించాలని జిల్లా యువజన సంఘల సమఖ్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ రోజు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ధరఖాస్తుదారులకు కుల ఆధాయ సర్టిఫికెట్ల జారీలో…

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డి

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డినార్కట్పల్లి బీసీ కాలనీలో పోలీసుల కార్దన్ అండ్ సెర్చ్నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం.

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం. సాక్షిత కర్నూలు జిల్లా : జిల్లా పోలీసు విభాగానికి చెందిన కాలం చెల్లిన 39 పోలీసు వాహనాలను 15 లాట్లుగా విభజించి, మార్చి 17 న వేలం…

ఆన్ లైన్ జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు

Online Jogulamba Goddess Temple Services ఆన్ లైన్ జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు వెబ్సైట్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి…

You cannot copy content of this page