అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిహైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న…

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిusa

ఖమ్మం – కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిస్సోరి స్టేట్ లోని శ్యాండిల్ ఎస్ టౌన్ లో ఈత కొట్టేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి దిగిన కిరణ్.usa ఈత రాకపోవడంతో నీటమునిగి మృతి చెందాడు.

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని…

అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్‌ వ్యాధి

ఒరెగాన్‌ స్టేట్‌లో తొలి పాజిటివ్‌ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్‌ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.

అమెరికాలో కేటీఆర్‌ బిజీబిజీ..

హైదరాబాద్‌: అమెరికాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన బిజీబిజీగా సాగుతున్నది. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆయనతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు తమ విస్తరణ…

అమెరికాలో దుండగులు కాల్పుల్లో
పాలకొల్లు వాసి మృతి

పశ్చిమగోదావరి జిల్లాఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ మృతి చెందాడు. అమెరికాలో ఎమ్మెస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం కోసం పెట్రోల్ బంక్ లో సాయిష్ పని చేస్తున్నాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ మృతి…

అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Invitation to Minister KTR for conference in America అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE