ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు. డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు mlc

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పుmlcఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. గతంలో ట్రయల్ కోర్టు బెయిల్ ను తిరస్కరించి కొట్టివేయగా..…

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

Judgment reserved on Kejriwal’s bail కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌తో పాటు మెడికల్ బోర్డు ఎదుట తన…

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో…

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…

గ్లాస్ సింబల్ పై విచారణ… తీర్పు రిజర్వ్

గాజు గ్లాస్ సింబల్ పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవల జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్. గాజు గ్లాస్ సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఎన్నికల కమిషన్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను…

మొట్టమొదటిసారి తెలుగులో కోర్టు తీర్పు

నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టు పరిధిలో మొట్టమొదటిసారి కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్టు తీర్పులను వెలువరించాలన్న ఉద్దేశంతో… గురువారం నాగర్ కర్నూల్ స్పెషల్ మొబైల్ కోర్టు…

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE