SAKSHITHA NEWS

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు.

డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.