సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా రికార్డ్ మెజారిటీ తో ఎన్నికైన తీగుల్ల పద్మారావు గౌడ్ అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.

ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ ప్రమాణం చేయడం నాలుగోసారి. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన…

కాబోయే అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా. కాబోయేఅసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేము ప్రజల పక్షాన నిలబడతాము. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకొకండి మేము బోనస్…

అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

ఒక ఆదివాసి గిరిజన కోయ బిడ్డను అయిన నాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో పంచాయితీ రాజ్ &శిశు సంక్షేమ శాఖల మంత్రి గా అవకాశం కల్పించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని…

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమా వేశాలు ప్రారంభం

రేపటి నుంచే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నూతన శాసనసభను రేపు సమావేశ పరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం కంటే ముందే ప్రోటెం స్పీకర్ ను నియమించాల్సి…

అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను:: పంతం నెగ్గిన పొంగులేటి

ఖమ్మం జిల్లా :పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించ కపోవడం.. సొంత పార్టీలోనే అణిచివేతకు గురి కావడంతో అసహనంగా…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ వద్ద జిల్లా పోలీసులు, కేంద్ర బలగాలు 500 మంది పోలీసులతో మూడంచెల విధానంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..• కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్…

కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్క

ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంమంతటా ఒకటే చర్చ! కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్కనిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ దాఖలుబెదిరింపులకు బయపడేది లేదంటున్న వైనంప్రాణం పోయినా పోరాటం ఆపబోనని శిరీష వెల్లడి సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష (26) అసెంబ్లీ…

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డ్* లో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE