ఆత్మ రక్షణ కు కరాటే నేర్చుకోవాలి సురేష్ రెడ్డి

Spread the love

ఆత్మ రక్షణ కు కరాటే నేర్చుకోవాలి……సురేష్ రెడ్డి

బ్లూమింగ్ బడ్స్ కాన్వెంట్ స్కూల్ లో శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో కరాటే కుంగ్ ఫు జాతీయ పోటీలను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తమ ఆత్మ రక్షణ కోసం కరాటే లో శిక్షణ అందించిన మాస్టర్ శ్రీను ను అభినందించారు.
అందరికీ జీవితంలో కరాటే అనేది ముఖ్యమైనది మరియు ప్రతి ఒక్కరికీ అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని,కొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నాది అన్నారు.
ఈ కార్యక్రమంలో మాష్టార్లు ,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page