కొత్తూరు మండల కేంద్రము లో ఆకస్మికంగా వాహనాలను తనిఖీ

Spread the love

కొత్తూరు మండల కేంద్రము లో ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేస్తున్న ఆర్టీఓ అధికారులు.. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహన దారులకు జరిమానా విధించారు.. ఈ తనిఖీలు ఆర్టీవో అధికారి అనీల్ మరియు ఇతర సిబ్బంది నిర్వహించారు

Whatsapp Image 2023 11 15 At 11.25.21 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page