సాక్షిత ఉప్పల్: ఇటీవలే నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి అందులో ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ
(ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు వారి మార్కులతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. బీకాం విద్యార్థి ఎస్ ఆయుష్ మిశ్రా కంప్యూటర్ అప్లికేషన్స్ లో 9.28% జీపీఏ, బిబిఏ విద్యార్థులు శ్రీకాంత్, ఉమాదేవి 9.24% జీపీఏ, తేజావత్ 9.16% జిపిఏ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ కవిత, లెక్చరర్లు జోసెఫ్ జాన్, విశ్వనాథ్ శర్మ, రామకృష్ణారెడ్డి, శివకుమార్, తేజస్వి, శామ్యూల్, కళాశాల సిబ్బంది కృష్ణమూర్తి, శ్రీధర్ రెడ్డి, సౌజన్య, శ్రీమణి ఉన్నారు.
డిగ్రీలో సత్తా చాటిన (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…