పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా రాష్ట్ర పార్టీ

Spread the love

State party as part of Parliament Prawas Yojana

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని ఐశ్వర్య కన్వెన్షన్ హల్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, ప్రవాస్ యోజన కమిటీ సభ్యుల సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తో కలిసి హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాల గురించి వివరించారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఉందని, కార్యకర్తలు సమిష్టిగా పని చేస్తే, కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపును ఎవ్వరు ఆపలేరని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాల అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లా రెడ్డి, అసెంబ్లీ ప్రభారీ పాపయ్య గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, కోకన్వీనర్ ఎంఆర్ఎస్ రాజు, జిల్లా నాయకులు, డివిజన్ ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు, ప్రవాస్ యోజన సభ్యులు పాల్గొన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:

పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని ఐశ్వర్య కన్వెన్షన్ హల్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, ప్రవాస్ యోజన కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తో కలిసి హాజరై మాట్లాడారు.

నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాల గురించి వివరించారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఉందని, కార్యకర్తలు సమిష్టిగా పని చేస్తే, కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపును ఎవ్వరు ఆపలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాల అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లా రెడ్డి, అసెంబ్లీ ప్రభారీ పాపయ్య గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, కోకన్వీనర్ ఎంఆర్ఎస్ రాజు, జిల్లా నాయకులు, డివిజన్ ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు, ప్రవాస్ యోజన సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page