డా’శ్రీ ఆదిమూలపు సురేష్ .
యర్రగొండపాలెం సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పధకాలతో జరిగిన లబ్దిని ప్రజలకు వివరిస్తున్న మంత్రి సురేష్.
గడప గడపలో మంత్రి సురేష్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు.
పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరిస్తున్న మంత్రి.