వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి

Spread the love

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి

ఈనెల 30న జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, వాల్మీకి మహర్షి నడియాడిన నేల అయిన వల్మీడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కి సంబంధించిన ఏర్పాట్లు, టూరిజం కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పరిశీలించి, తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page