శ్రీ అక్క మహంకాళి బీరప్ప స్వామి కామారథి అమ్మ వార్ల విగ్రహ ప్రతిష్టాపన

Spread the love

Installation of idol of Sri Akka Mahankali Birappa Swami Kamarathi Amma Varla

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ అక్క మహంకాళి బీరప్ప స్వామి కామారథి అమ్మ వార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, ఆలయ అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయల విరాళం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page