సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపి.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కట్ట మైసమ్మ దేవాలయం, దుండిగల్ లోని సింగాపురం మైసమ్మ దేవాలయాలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద , మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకుని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పాక్స్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…