SAKSHITHA NEWS

వేసవి లో జీవాల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి

జీవాలకు అవసరమైన దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జీవాల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలి

గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు అందజేస్తున్న గొర్రెలకు ఇన్సురెన్స్ ట్యాగ్ లు, మందులు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ జరపాలి

రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లిలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పశువీర్య ఉత్పత్తి కేంద్రం త్వరలో ప్రారంభిస్తాం

మటన్ క్యాంటీన్ ల ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలి
జూన్7 7, 8, 9 తేదీలలో అన్ని జిల్లాలలో మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్

మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి


SAKSHITHA NEWS