శంకర్పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు వచ్చాయన్నారు. MLC మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ భీమ్ భరత్, మాజీ MPTC ఎజాస్, మాజీ AMC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…