మైనర్ బాలిక మిస్సింగ్ క్షణాల్లో చేధించిన ఎస్ ఐ శివశంకర్

Spread the love

మైనర్ బాలిక మిస్సింగ్ క్షణాల్లో చేధించిన ఎస్ ఐ శివశంకర్
నెల్లూరు జిల్లా
మార్చి 20 వ తేదీ 2023
సోమవారం మద్య హనము పోన్ మాట్లాడుతూ ఇంట్లో నుండి పోయిన 18 సంవత్సరాల మైనర్ బాలిక.

కొవ్వూరు పరిధిలోని గుమ్మలదిబ్బ గ్రామంకు చెందిన బాలిక చదువు మానేసి ఇంటిలో పని చేస్తూ న్నట్లు వెల్లడి.

బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారని ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సోమవారం ఉదయం కిరాణా అంగడి వెళ్తున్నానని వెళ్లడం, ఇంతలో మేనత బాలిక ఇంటికి రాలేదని అన్న వదిన లకు తెలపడంతో తెలపడంతో అందురు నెల్లూరు జిల్లాలో ని ఆత్మాకూరు బస్సు ప్రాంగణము లో విచారించగా కొన్ని నిమిషాల ముందు నెల్లూరు నుండి కడప వెళ్లు సింగిల్ స్టాప్ బస్సు లో వెళ్లిందని తెలియగానే
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ రాష్ట్ర సెక్రటరీ రోజా రాణి గారికి తెలియ చేసారు.
వెంటనే బస్సు సమయాన్ని పరిగణలోకి తీసికొని ఆత్మాకూరు దగ్గరకు వెళ్లి ఉంటుందని ఆత్మాకూరు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారికి తెలియ చేసారు

ఎస్ ఐ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సాంకేతికత ఆధారంగా బస్సు సర్వీసు నెంబర్ తో పరిశీలన.
ఆత్మకూరు పోలీసుల సహకారంతో బాలిక కడప వైపు వెళ్తున్నట్లు భావించి, శోధించగా నెల్లూరు పాళెము వద్ద బస్సు లో బాలికను గుర్తించి పోలీసులు..
క్షేమంగా తీసుకు వచ్చి, బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు
సంతోషంతో ఎస్ ఐ శివశంకర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ రాష్ట్ర సెక్రటరీ రోజా రాణి, తల్లిదండ్రులు, బంధువులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page