సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురువు రవీందర్ రాజు నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు కట్ట కుమార్ ఝాన్సీ ప్రలాత్ ప్రభాకర్ రెడ్డి సిద్ది రాములు జ్ఞానేశ్వర్ రాజు 132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం 132 జీడిమెట్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్ బాబినీల బి చౌదరి అరవింద్ దీపిక శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…