సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ

Spread the love

సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోకవర్గం నిజాంపెట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ..

ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు… ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి సుబ్బారావు, కోలన్ వీరేందర్, నాయకులు సుబ్బారావు, మరియు యజమానులు స్ధానికులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page