కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ.రాజా రాజేశ్వరి పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు అక్షరాల ఐదు లక్షల రూపాయలను శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల క్రిష్ణ యాదవ్, అనంత స్వామి, సాయి యాదవ్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, శివనూరి మల్లేష్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తురి క్రిష్ణ, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ యం.పి.టి. సి. బాండారి మహేష్, నాయకులు ఉప్పరి క్రిష్ణ, జక్కుల మల్లేష్, నాగరాజు, చందు, మరియు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
ఆలయ నిర్మాణ పనులకు విరాళం అందజేసిన శంభీపూర్ క్రిష్ణ
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…