కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..
Related Posts
క్రీడలు విద్యార్థులలో ప్రతిభను గుర్తిస్తాయి: చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య
SAKSHITHA NEWS క్రీడలు విద్యార్థులలో ప్రతిభను గుర్తిస్తాయి: చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య … చేవెళ్ల నియోజకవర్గంనవాబుపేట్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీ.ఎం కప్ ఆటలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన స్థానిక శాసనసభ్యులు…
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన
SAKSHITHA NEWS చేవెళ్ళ నియోజకవర్గం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య .. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పదిసార్లు…