దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రదర్శన కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తరలివెల్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్, డీసీసీ ఆర్గనైజింజ్ సెక్రటరీ సాల్మన్ రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు కుంటు సుమన్, జీవన్,మిద్దెల సీతారాం రెడ్డి, బైండ్ల దయానంద్, అక్బర్, అజిజ్ మరియు NBR యువసేన సభ్యులు పాల్గొన్నారు.
దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…