బీజేపీ లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు నారాయణ

Spread the love

Senior Congress leader Bandaru Narayana joined BJP

బీజేపీ లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు నారాయణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో రంగారెడ్డి నగర్ డివిజన్ లోని కాంగ్రెస్ నాయకులు బీజేపీ లో చేరారు.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి నగర్ డివిజన్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత బండారు నారాయణ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 100 మంది బీజేపీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీలో చేరిన వారిలో సురేందర్ అగర్వాల్, సుధీర్, వెంకటేష్, సర్వేశ్వర్, క్రాంతి, విక్రమ్ రాజు, ఎన్ మల్లేష్, మహేష్, శ్రీను, కరుణాకర్, శివ, ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page