పెద్దారవీడు మండల దేవరాజుగట్టులో సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం

Spread the love

ప్రకాశం జిల్లా

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండల దేవరాజుగట్టులో సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం లో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహణపై సచివాలయ కన్వీనర్ లకు దిశా నిర్దేశం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page