శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు మొదటి స్థానం లో విజేతలుగా నిలిచి రూ 21,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. కొండకల్ తండా వినోద్ టీం సభ్యులు 2 వ స్థానం లొ విజేతలుగా నిలిచి రూ10,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు . అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆనందంగా ఉందని విక్రమ్ టీం సభ్యులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు
శివరాత్రి సందర్భంగా కొండకల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…