హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్

Spread the love

హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్ తల్లీ అనారోగ్యం తో బాధపడుతూ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

Related Posts

You cannot copy content of this page